
కావలసిన పదార్థాలు నూనె - 2 టీస్పూన్లు బిర్యాని ఆకు - 1 యాలకులు - 3 లవంగాలు - 3 దాల్చిన చెక్క - చిన్న ముక్క చికెన్ - పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూను ఉల్లిముక్కలు - అర కప్పు కారం - పావు టీస్పూను గరం మాసాలా - అర టీస్పూను కరివేపాకు - కొద్దిగా పసుపు - చిటికెడు తయారీ విధానం బాండీలో నూనె పోసి బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత మంట తగ్గించి చికెన్ ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసి కలపాలి. చిన్న మంట మీద ఉంచి నీరు వదిలేదాకా 3, 4 ని.లపాటు వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి.
No comments:
Post a Comment