
కావలసిన పదార్థాలు
చికెన్ - అర కిలో
ఉల్లిముక్కలు - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూను
పసుపు - అర టీస్పూను
ఉప్పు - తగినంత
నూనె - 2 టే.స్పూన్లు
నిమ్మరసం - 1 టే.స్పూను
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
లవంగాలు - 6
యాలకులు - 2
మసాలా పొడి కోసం:
ధనియాలు - 1 టే.స్పూను
జీలకర్ర - 1 టీస్పూను
మిరియాలు - అర టీస్పూను
సోంపు - 1 టీస్పూను
ఎండుమిర్చి - 4 లేక 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండుకొబ్బరి పొడి - 1 టే.స్పూను
జీడిపప్పు - 8
(వీటన్నిటినీ నూనె లేకుండా వేయుంచి పొడి చేసుకోవాలి)
తయారీ విధానం
బాండీలో నూనె వేసి పొడి మసాలా దినుసులన్నీ వేయించాలి.
చికెన్ - అర కిలో
ఉల్లిముక్కలు - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూను
పసుపు - అర టీస్పూను
ఉప్పు - తగినంత
నూనె - 2 టే.స్పూన్లు
నిమ్మరసం - 1 టే.స్పూను
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
లవంగాలు - 6
యాలకులు - 2
మసాలా పొడి కోసం:
ధనియాలు - 1 టే.స్పూను
జీలకర్ర - 1 టీస్పూను
మిరియాలు - అర టీస్పూను
సోంపు - 1 టీస్పూను
ఎండుమిర్చి - 4 లేక 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండుకొబ్బరి పొడి - 1 టే.స్పూను
జీడిపప్పు - 8
(వీటన్నిటినీ నూనె లేకుండా వేయుంచి పొడి చేసుకోవాలి)
తయారీ విధానం
బాండీలో నూనె వేసి పొడి మసాలా దినుసులన్నీ వేయించాలి.
తర్వాత ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించుకోవాలి.
చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
పెద్ద మంట మీద ఉంచి 3 ని.లపాటు నీరు ఇగిరిపోయేంతవరకూ వేయించాలి.
తర్వాత మంట తగ్గించి మూత ఉంచి ఇంకో 4 ని.లు వేయించాలి.
పొడి చేసుకున్న మసాలా వేసి కలపాలి.
తర్వాత పావు కప్పు నీళ్లు పోసి మూత ఉంచి ఉడికించాలి.
నీరు ఇగిరిపోయాక నిమ్మరసం పోసి కలపాలి.
మసాలా ముక్కలకు పట్టి పొడిగా తయారయ్యేవరకూ వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
No comments:
Post a Comment